హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం పర్యటనకు వ్యతిరేకంగా BRS నిరసన

SRCL: సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు, కేటీఆర్‌ అనుచరులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సీఎం పర్యటనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.