BHPL: రేగొండ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట BJP నాయకులు విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషీద్ధర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పాపయ్య, మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పాల్గొన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా అమలు చేయాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై నిరసన


