NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టు పైలాన్ ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. 2023 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన పైలాన్‌ను ఆర్భాటంగా ఆవిష్కరించింది. దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పైలాన్ ఆవిష్కరించి మూడేళ్లు..?


