KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో పసికందు మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏఎస్సై సంపత్, గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.
తెలంగాణ
VIDEO: పసికందు మృతదేహం పరిశీలించిన పోలీసులు


