హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కమిషనర్

KMM: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం కమిషనర్ పరిశీలించారు. ఆయా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.