హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తుల గడువు పొడిగింపు

WNP: మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 ఆగస్టు/సెప్టెంబర్ సెషన్‌కు దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు.