హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు: కేంద్రమంత్రి

ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్ వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏఐ సాయం తీసుకుంటామని తెలిపారు. BNSS వచ్చాక కేసుల విచారణ వేగవంతమైందని చెప్పారు. ఇటీవల జరిగిన ఒక హత్య కేసులో 8 రోజుల్లోనే తీర్పు వచ్చిందని స్పష్టం చేశారు.