హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి పథకం కింద నాటు కోళ్ల పంపిణీ

KMR: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం రామారెడ్డిపల్లెలో శివశంకర మహిళా సంఘం సభ్యురాలు దేవవ్వకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద బుధవారం నాటుకోళ్లను పంపిణీ చేశారు. ఏపీఎం వందేమాతరం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు నాటుకోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ బాలచంద్రం, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.