NZB: ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు ఆపాలని, స్కూల్ విద్యార్థులను తరలించే ఆటోల్లో 10 మంది వరకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిజామాబాద్ నగరంలో వందలాది ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఆటో కార్మిక సంఘం నాయకులు పోలీస్ కమిషనర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
నిజామాబాద్‌లో ఆటో కార్మికుల భారీ ప్రదర్శన


