ADB: పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్మన్ బండారి అనూష అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పురాతన గాంధీ చౌక్ అభివృద్ధి, మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటుకు రూ.15 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గినందున ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని సూచించారు.
తెలంగాణ
'పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి'


