హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా బీటీ రోడ్డు.. బీజేపీ ధర్నా

WNP: కిష్టంపల్లి నుంచి మిట్ట నందిమల్ల వరకు గుంతలమయంగా మారిన బీటీ రోడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అమరచింత రూరల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి స్పందించాలని నాయకులు కోరారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.