హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

BDK: జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన హెడ్ కానిస్టేబుల్ హరి గోపాల్ కుటుంబానికి బుధవారం ఎస్పీ రోహిత్ రాజు రూ.లక్ష చెక్కును అందజేశారు. పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికార సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీసుల కుటుంబాలకు అందరం అండగా ఉంటుమన్నారు.