హైదరాబాద్: 28°C
వార్తలు

ఓలా, ఉబర్, ర్యాపిడోలకు హైకోర్టు నోటీసులు

క్యాబ్‌లలో మహిళల భద్రతపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ క్యాబ్ సంస్థలైనా ఓలా, ఉబర్ ర్యాపిడోలకు నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలతో పాటు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు కూడా నోటీసులు పంపించింది. ప్రయాణికులు భద్రత విషయంలో క్యాబ్ ఆపరేటర్లను బాధ్యులను చేయాలని తెలిపింది.