KMR: భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
తెలంగాణ
పేదల ఇంటి కలకు శ్రీకారం


