హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆసియా క్రీడల్లో మెరిసిన పెద్దపల్లి అమ్మాయి

PDPL: జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో పెద్దపల్లికి చెందిన తానిపర్తి చికిత సత్తా చాటారు. కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, తానిపర్తి చికిత, పృతిక ప్రదీప్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకం సాధించింది.