హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారానికి పాదయాత్ర

MBNR: జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం కోసం అక్టోబర్ 10న పాలమూరు నుంచి ప్రజాభవన్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయకుమార్, మంగళగిరి యాదగిరి తెలిపారు. అక్రిడిటేషన్ల జాప్యంపై అక్టోబర్ 5న నిరసన, 6న అర్బన్ మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.