WNP: వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్–108A గవర్నర్ కలిమిచర్ల రమేష్ పర్యటన సందర్భంగా గోల్డ్, వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు నోట్‌బుక్స్, వాటర్ బాటిళ్లు, క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. పాఠశాలకు లైబ్రరీ బీరువాను అందజేయడంతో పాటు మొక్కలు నాటారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులను అందజేశారు.
తెలంగాణ
సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ గవర్నర్


