GDWL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, లైటింగ్, పెట్రోలింగ్‌పై దృష్టి సారించడంతో పాటు, హైవేలపై ఆర్టీసీ బస్సులు నిర్ణీత స్టాప్‌లలోనే ఆపాలన్నారు. బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణనష్టం తగ్గించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా చర్యలు: కలెక్టర్


