PDPL: సమర్థవంతంగా, అంకితభావంతో విధులు నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పెద్దపల్లి జోన్, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన బొజ్జ సురేందర్‌ను కమిషనర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
తెలంగాణ
అంకితభావంతో విధులు నిర్వహిస్తే మంచి గుర్తింపు: సీపీ


