హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యానికి రూ.5 లక్షల LOC అందజేత

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామానికి చెందిన నరసమ్మ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తక్షణ వైద్య ఖర్చుల కోసం మంత్రి వాకిటి శ్రీహరి రూ.5 లక్షల LOCని అందజేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల ఆరోగ్య రక్షణకు అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు.