హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం'

PDPL: ధర్మారం మండలం చామనపల్లిలో బుధవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రేవతి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. ఉప సర్పంచ్ కవిత, కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.