KMR: భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్యాధికారి డా. ఏమిమ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల సిబ్బందితో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పీహెచ్‌సీ పరిధిలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమాల అమలు తీరు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అధికారులు ఆరా తీశారు.
తెలంగాణ
పిహెచ్‌సీ భిక్కనూర్‌లో నెలవారీ సమీక్ష సమావేశం


