హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మైత్రి మైదానంలోSGF క్రీడా పోటీలు

SRD: పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో SGF క్రీడలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా వాలీబాల్ ఖోఖో, కబడ్డీ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటారు. మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని క్రీడాకారులు అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.