RR: యాచారాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. బుధవారం మండల కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విధుల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫార్మా బాధితులకు మెరుగైన పరిహారంతో పాటు ప్లాట్లు అందించి ఆదుకుంటామని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని అన్నారు.
తెలంగాణ
'యాచారం అభివృద్ధికి పెద్దపీట'


