HNK: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హసన్‌పర్తి మండల కేంద్రంలోని పీఏసీఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన నూతన ఛైర్మన్ పింగళి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులను సన్మానించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, రుణాలు సకాలంలో అందేలా పీఏసీఎస్ పాలకవర్గం కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే


