ASF: ఆశేపల్లి గ్రామపంచాయతీలో ఉసేగం పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, టీబీ తదితర వ్యాధుల లక్షణాలున్న అనుమానితులకు పీహెచ్‌సీ వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య సలహాలు, సూచనలు అందించారు. గ్రామ సర్పంచ్ రవీందర్ ఈ శిబిరాన్ని స్వయంగా పర్యవేక్షించి, ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
ఆశేపల్లిలో ఉచిత వైద్య శిబిరం


