హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘అన్యాయాలపై పోరాటానికి ఆర్టీఐ చట్టం’

ములుగు జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు చిన్న పుండ్రా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..అన్యాయాలను అరికట్టేందుకు ఆర్టీఐ చట్టం కీలకమని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సహదేవరావును కోరారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, అనిల్ కుమార్ తదితరులున్నారు.