RR: చేవెళ్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 4లో ఉన్న 20 గుంటల భూమి 4 కోట్ల విలువ చేసే భూమిని శ్రీ సరస్వతి విద్యాపీఠం సంస్థకు చేవెళ్ల మాజీ సర్పంచ్, ప్రస్తుత కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి, బండారి శ్రీనివాస్ రెడ్డి (చెన్నారెడ్డి) విరాళంగా అందజేశారు. ఈరోజు సరస్వతి విద్యాపీఠం పేరున రిజిస్ట్రేషన్ చేసి అందజేశారు.
తెలంగాణ
సరస్వతి విద్యాపీఠానికి భూమి విరాళం


