హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్

BDK: చుంచుపల్లి భూ రీ సర్వేను, స్థానిక పాఠశాలలను కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. గ్రామ పరిధిలోని 2,027 ఎకరాల 30 గుంటల భూమి సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు రాలేని మేధో వైకల్య విద్యార్థులకు ఇంటి వద్దే విద్య అందించాలని సూచించారు.