కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమలకు మద్దతు ధరను రూ.2,610, శెనగలకు రూ.5,958, ఎర్రపప్పు మద్దతు ధర రూ.7,390కి పెంచింది. పీఎం ధార పథకానికి రూ.1,86,405 కోట్లు, ఢిల్లీలో ఐటీఎంఎస్‌కు రూ.1,790 కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వార్తలు
రైతులకు కేంద్రం శుభవార్త


