హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుధ్యాన్ని మెరుగుపరించేందుకు సమీక్ష

ఖమ్మం నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. నిత్యం ఉదయం 5:15 గంటల లోపు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా కార్మికుల హాజరు వేసి, చేసిన పనుల ఫోటోలను క్లీన్అప్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. డ్రైన్ల క్లీనింగ్, 100% ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా పక్కా యాక్షన్ ప్లాన్‌తో పనిచేయాలని స్పష్టం చేశారు.