హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్షల హాల్ టికెట్లు విడుదల: వెంకటస్వామి

MDK: అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఉమ్మడి మెదక్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటస్వామి వెల్లడించారు. విద్యార్థులు telanganaopenschool.gov.in ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ముందే ప్రింట్ తీసుకొని తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.