కరీంనగర్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్, గంగాడి కృష్ణారెడ్డి, కనుమల విజయ, ఆడిచర్ల రాజు, కందికట్ల సత్యనారాయణ, రాజు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విశ్వకర్మ లబ్ధిదారులతో ఓబీసీ మోర్చా సమావేశం


