ములుగు జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ–పీఎంపీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.ఎన్. హరిబాబు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో తోట అనిల్ కుమార్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ RMPల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. RMPలకు గుర్తింపు, శిక్షణ కల్పించి ప్రాథమిక వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆర్ఎంపీ–పీఎంపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నిక


