హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయపర్తిలో నూతన MSF కమిటీ ఎన్నిక

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మాదిగ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే MSF జాతీయ ప్రతినిధుల సభకు తరలిరావాలని MRPS జిల్లా మాజీ అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ మాదిగ పిలుపునిచ్చారు. అనంతరం MSF బాలుర, బాలికల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.