హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక: MLA

SRD: తెల్లాపూర్ డివిజన్ కొల్లూరు పరిధిలోని సర్వే నంబర్ 203లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మార్కెట్‌కు భూమి కేటాయింపు కోసం త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని తహసీల్దార్ సరస్వతిని ఎమ్మెల్యే ఆదేశించారు.