హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సహకార సంఘం అభివృద్ధే లక్ష్యం'

KNR: వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఛైర్మన్ పంతంగి రవీందర్ తెలిపారు. బుధవారం సైదాపూర్‌లో నిర్వహించిన మహాజనసభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందిస్తామన్నారు. రైతులకు అవసరమైన సేవలు, సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.