RR: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ సేల్స్ శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ వానరాసి రాములమ్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కామినేని హాస్పిటల్ సహకారంతో బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
వెల్జాల్‌లో ఉచిత వైద్య శిబిరం


