MBNR: పట్టణ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మేయర్ మమతా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన 'సఫాయిమిత్ర సురక్ష ఏవం సన్మాన్ శిబిర్' కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. శిబిరానికి వచ్చిన కార్మికులతో మేయర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
కార్మికుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం: మేయర్


