హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: ఖర్గే

ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విరుచుకుపడ్డారు. అధికారం కోసం మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఈసీని రబ్బర్ స్టాంపులా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇకపై దేశంలోని అన్ని ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ల ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా SIRకు ముందున్న ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని  పేర్కొన్నారు.