హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీ అప్రూవర్‌గా మారాలి: ఖర్గే

ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విరుచుకుపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అప్రూవర్‌గా మారి తమ పదవికి డిమాండ్ చేశారు. పారదర్శకత స్థానంలో గోప్యతను తీసుకురావడాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు.  ఈవీఎంల పనితీరుపై ఎంతోకాలంగా సమాధానం కోరుతున్నామని తెలిపారు. ఓటరు జాబితాలో అవకతవకలను ఆధారాలతో రాహుల్ చూపించినా ఈసీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.