SRPT: నడిగూడెం మండలంలో ఎరువుల అక్రమ విక్రయాలకు తావివ్వొద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి, ఎరువులను ఫర్టిలైజర్ యాప్ ద్వారానే విక్రయించాలని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు నిబంధనల ప్రకారం ఎరువులు అందేలా చూడాలని ఆదేశించారు. తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి జి. మన్సూర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు


