హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు

NZB: మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి రఘు పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజినీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.