హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం

NZB : నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఏప్రిల్ 16న విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన పెంట లక్ష్మీ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియాను బుధవారం అందజేశారు. విద్యుత్ శాఖ ADE జి.ప్రశాంత్‌రెడ్డి, AE జి.శ్రీనివాస్, సర్పంచ్ ఎం.గంగాధర్, ఉపసర్పంచ్ పి.వీరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.