ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఇండి కూటమి కీలక తీర్మానాలు చేసింది. OCT 2 నుంచి 8 వరకు సేవ్ డెమోక్రసీ మార్చ్‌ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మార్చ్ ఉంటుందని.. అలాగే కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. OCT 6న ఎంపీలంతా కలిసి CEC ఆఫీసును ముట్టడిస్తామని తెలిపారు. అనంతరం OCT 2వ వారంలో రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
వార్తలు
ఇండియా కూటమి కీలక తీర్మానాలు


