హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ ఏనాడైనా హరహరమహాదేవ అన్నారా?: బీజేపీ

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. శివభూమి నుంచే ప్రధాని మోదీ ఎంపీగా ఉన్నారని వెల్లడించింది. మోదీ హరహరమహాదేవ అంటూ  అన్న అనేక వీడియోలో ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏనాడైనా హరహరమహాదేవ అన్నారా అని ప్రశ్నించింది. పైకి శవభక్తి, మనసులో మార్క్స్, మెకాలే భక్తి అని ఎద్దేవా చేసింది.