BHPL: రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన డాక్టర్ అప్పాల సుధాకర్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు బ్యాగులు అందించారు. కార్యక్రమంలో ఆయన సోదరులు రవీందర్, రమణయ్య, రాఘవులు, సర్పంచ్ గంజి అరుణ–రజినీకాంత్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
తెలంగాణ
ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ


