KMR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బంటు భూమేష్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భూమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను అరెస్టు చేయడం, అగౌరవపరచడం బాధాకరమన్నారు.
తెలంగాణ
సీఎం పర్యటన.. ఉద్యమకారుడి అరెస్టు


