KMR: రాజన్న సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జుక్కల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో సుమారు 30 తుఫాన్ వాహనాలు, 20 కార్లలో శ్రేణులు సిరిసిల్లకు బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ
జుక్కల్ నుంచి సిరిసిల్లకు కాంగ్రెస్ శ్రేణులు


