KNR: రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న చొప్పదండి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ కొట్టె అశోక్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. బుధవారం ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన అశోక్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
మాజీ కౌన్సిలర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే


